Home » Kolkata bride
వధువు నుదుటికి పెట్టాల్సిన సిందూరం రివర్స్ అయింది. నేరుగా వరుడి నుదుటికి దిద్దింది. పెళ్లి కూతురు షాలినీ సేన్.. అంకన్ మజూందార్ వరుడి వివాహ వేడుకలో జరిగింది.
కన్నీటితో వీడ్కోలు పలుకుతుండగా..తన భర్తతో కలిసి కారు నడుకుంటూ..అత్తారికింటికి వధువు వెళ్లింది.