Kolkata Bride: వరుడి నుదుటిన సిందూరం దిద్దిన వధువు.. అర్థమవుతోందా!!

వధువు నుదుటికి పెట్టాల్సిన సిందూరం రివర్స్ అయింది. నేరుగా వరుడి నుదుటికి దిద్దింది. పెళ్లి కూతురు షాలినీ సేన్.. అంకన్ మజూందార్ వరుడి వివాహ వేడుకలో జరిగింది.

Kolkata Bride: వరుడి నుదుటిన సిందూరం దిద్దిన వధువు.. అర్థమవుతోందా!!

Bride Sindooram

Updated On : December 11, 2021 / 9:26 PM IST

Kolkata Bride: సంప్రదాయాలు కాస్త రివర్స్ అయితే వింతగా కనిపించడం ఖాయం. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు నుదుటికి పెట్టాల్సిన సిందూరం రివర్స్ అయింది. నేరుగా వరుడి నుదుటికి దిద్దింది. పెళ్లి కూతురు షాలినీ సేన్.. అంకన్ మజూందార్ వరుడి వివాహ వేడుకలో జరిగింది.

డిసెంబర్ 2న జరిగిన ఈ పెళ్లి తంతులో తిలకం దిద్దిన సీన్ ను పెళ్లికూతురు చెల్లి కృత్తిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెడ్డింగ్ గెస్ట్‌లు ఇదంతా చూసి నవ్వుతుంటే వారిద్దరు కూడా మురిసిపోయారు. ఈ పెళ్లిలో మంత్రాలు కేవలం సంస్కృతంలోనే కాదు, బంగ్లాలోనూ చదివారట. ఈ 11సెకన్ల వీడియోపై మంచి స్పందనే వస్తుంది.

 

…………………………….: ‘కోహ్లీ ఫోన్ స్విచాఫ్ ఉంది.. గంగూలీ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’