Home » Kolkata vs Delhi
ఢిల్లీపై కోల్కత్తా జట్టు 59పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న ఢిల్లీ జట్టును పడగొట్టి కోల్కత్తా జట్టు మ్యాచ్‌లో విజయం దక్కించుకుంది. ఐపిఎల్ 2020లో 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌లోనూ బౌలింగ్లోను అధ�
టీ20 లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీపై కోల్‌కతా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కత్తా బ్యాటింగ్‌కు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్కత్తా 42పరుగులకే 3వికెట్లు నష్ట