-
Home » Kollywood Actor Vivek
Kollywood Actor Vivek
Comedian Vivek : ప్రముఖ కమెడియన్ వివేక్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమంగా ఉందంటున్న వైద్యులు..
April 16, 2021 / 01:40 PM IST
పాపులర్ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొద్ది గంటలు గడిస్తేనే గానీ ఏ విషయం అన్నది చెప్పలేమని వైద్యులు అంటున్నారు..