Home » komati reddy sensational comments
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి - ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా...నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అన్నారు. తనలాంటి వాళ్ల ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అన్నారు. మహాకూటమి వద్దని తాను ముందే చెప్పి