-
Home » Kommineni Srinivasarao
Kommineni Srinivasarao
అందుకే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు: జగన్ సంచలన కామెంట్స్
June 9, 2025 / 05:36 PM IST
"తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి" అని జగన్ హెచ్చరించారు.