Home » Komuravelli
సిద్ధిపేట : చేర్యాలలోని కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. వివిధ జిల్లాల నుండి భక్తులు చలో కొమురవెల్లి అంటున్నారు. భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీనితో అక్కడి ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది. అయితే కొంతమందికి కొ�
సిద్ధిపేట : చేర్యాలలోని కోరమీసాల కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు…ప్రారంభమయ్యాయి…శివసత్తుల సిగాలు, జోగినులు, పోతురాజుల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారుతున్నాయి. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిప�