Home » Konda Pochamma
రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది. భువి నుంచి అర కిలోమీటరుకు పైగా ఎత్తులోకి ఎగిరి దూకేందుకు సిద్ధమైంది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా మారుస్తూ వ�