Home » Kondapalli Srinivasa Rao
అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి.. ఏపీ మంత్రి వరకు ఎదిగారు విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్.
ఐదేళ్లుగా ఉప్పు నిప్పులా రెండు వర్గాలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.