Home » Koona Ravi Kumar
వ్యక్తిగతంగా వైరం ముదురుతుండటంతో తమ్మినేని రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
శ్రీకాకుళంలోనూ.. వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయి. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు.