Home » Koratala Siva
దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా చాలా మాస్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న NTR30 మూవీ నుండి తారక్ బర్త్ డే ట్రీట్ ను చిత్ర యూనిట్ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30 మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ NTR 30లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో సైఫ్ విలన్ రోల్ చేస్తాడని కూడా అంటున్నారు. కానీ ఇన్ని రోజులు దీనిపై చిత్రయూనిట్ స్పందించలేదు. తాజాగా NTR 30 చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న NTR30 ప్రాజెక్ట్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ఆమె పాత్ర ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. ఇక అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించేశాడట తారక్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం NTR30 అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. శంషాబాద్ ప్రాంతంలో ఈ సినిమా ప్రస్తుతం నైట్ షూట్ జరుపుకుంటోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్, నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా ప్రారంభించారు. ఈ సినిమా నుండి ఓ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.