Home » Koratala Siva
కొరటాల శివ ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో చివరిసారిగా మీడియా ముందు కనపడ్డారు. ఆ తర్వాత దేవర సినిమా ఓపెనింగ్ రోజు తప్ప మళ్ళీ బయట ఎక్కడా కనపడలేదు.
తాజాగా దేవర మూవీ యూనిట్ అధికారికంగా షూట్ లొకేషన్ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేసారు.
సినిమా వాయిదా పడటంతో 'దేవర' నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
దేవర సినిమాకి సంబంధించి ఇంకా 4 పాటల షూట్ పెండింగ్ ఉందట. మరి యాక్షన్ పార్ట్ సంగతి ఏంటి? అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా?
సలార్ సినిమాలో కనిపించిన నటుడు పులి రాజేందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా తాను దేవర సినిమాలో నటిస్తున్నాను అని చెప్పి దేవర గురించి మాట్లాడాడు.
శ్రీమంతుడు సినిమా వివాదం మరోసారి రాజుకుంది. ఆ స్టోరీ తనదేనని కొరటాల అంగీకరించాలని రైటర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడటంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనిపై మూవీ టీమ్ స్పందించారు.
‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో కొరటాల శివతో పాటు మహేష్ బాబుకి కూడా కోర్టు నోటీసు పంపించినట్లు రచయిత శరత్ చంద్ర పేర్కొన్నారు.
ఏడేళ్లుగా 'శ్రీమంతుడు' రచ్చ. నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకి, ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకి. అయితే అన్నిచోట్ల కొరటాల శివకు చుక్కెదురు.
తాజాగా నిన్న దేవర(Devara) సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూసి దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.