Home » Koratala Siva
తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు.
దేవర కంటెంట్ పై ఎంత నమ్మకమున్నా ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడో చిన్న భయం ఉంది.
ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
దేవర సినిమాలో రౌడీల్లో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేసాడు.
తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇలా బ్రేక్ ఈవెన్ అయిందో లేదో అలా ఓటీటీ లోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది కృష్ణమ్మ సినిమా.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర.
ఇటీవల ఎన్టీఆర్ ముంబైకి వెళ్లి రెండు వారాలుగా అక్కడ వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు.
సత్యదేవ్ కృష్ణమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, రాజమౌళి హాజరయి సందడి చేశారు.
జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్రస్తుతం విలన్‌గా, హీరోగా వరుస సినిమాలను చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్.