Home » Kotappa konda
దక్ష యజ్ఞం తరువాత పరమేశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కొరకు త్రికూటాద్రి పర్వతంపై 12 సంవత్సరాల పాటు తపమాచరిస్తుండగా పరమేశ్వరుని అనుగ్రహం కొరకు బ్రహ్మ, విష్ణు మరియు సకల దేవతలు, ఋషులు స్వామి కటాక్షం కొరకు అక్కడ తపమాచరించిన పరమేశ్వరుడిని దర్శి�
గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు.