Home » Kotha Prabhakar Reddy
గన్మెన్ అలర్ట్గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు Harish Rao
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి Kotha Prabhakar Reddy
కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. Kotha Prabhakar Reddy
బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు. Raghunandan Rao
ఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు. Harish Rao
ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం నాపై జరిగినట్లు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. CM KCR
కొత్త ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసి.. ఎన్నికలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు.
Harish Rao Thanneeru : సిద్దిపేట అంటేనే స్వచ్చత. స్వచ్చత అంటేనే సిద్దిపేటగా పేరు తెచ్చుకున్నాము అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది.