Home » kotla SuryaPrakash Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల సాగునీరు ప్రాజెక్టులకు మార్చి 02వ తేదీ శనివారం బాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోడుమూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోన
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక అసెంబ్లీ సీటు కోసం రెండు కుటుంబాల పట్టు బడుతున్నాయి.