Home » Kottayam
మళయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. కారులో విగతజీవిగా కనిపించిన వినోద్ థామస్ మరణంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దేవాలయంలో కన్నయ్యకి ఆకలి చాలా చాలా ఎక్కువ. అందుకే కన్నయ్యకి రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అలా పెట్టకపోతే క్రిష్ణుడు బలహీనమైపోతాడట..1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు..విశిష్టితలు కలిగి ఉంది.
క్రైస్తవ సన్యాసిని పై రేప్ చేసిన కేసులో మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషి అని కొట్టాయంలోని జిల్లా సెషన్స్ కోర్టు తేల్చింది.
భార్యల మార్పిడి రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.ఈ రాకెట్ లో 1000జంటల ప్రమేయం ఉందని..ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేశామని కేరళ పోలీసులు తెలిపారు.
కేరళలో బర్డ్ ప్లూ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో వేలాది కోళ్లను,బాతుల్ని చంపేస్తున్నారు.
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కాలేజీలో తన తోటి విద్యార్దినిని ప్రేమ పేరుతో, లైంగికంగా వేధిస్తూ తనతో రొమాన్స్ చేయమని కోరుతున్నాడొక విద్యార్ధి.
మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఏనుగును సంరక్షణ చూసుకొనే వాడు ఓ వ్యక్తి. ఆరు దశాబ్దాలుగా ఏనుగుల బాగు కోసం పాటు పడేవాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఓ ఏనుగు చలించిపోయింది. మృతదేహం వద్దకు వచ్చి..రెండు మూడు నిమిషాలు నిల్చొని..తొండాన్ని అటూ ఇటూ కదిపింద�
son gets new bicycle : సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం స్పందిస్తుంటారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ముందుకు వస్తుంటారు. తన కొడుకు సైకిల్ ను ఎవరో ఎత్తుకెళ్లారని, ఎవరిక�