-
Home » kovalam village
kovalam village
Covid Vaccine: టీకా తీసుకుంటే బంగారం, బైకు, బిర్యానీ!
June 4, 2021 / 12:18 PM IST
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూశారు. సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఆసక్తి చూపలేదు.