Home » Kozhikode
అభిజిత్ తన తండ్రి, సోదరి అంత్యక్రియలను మరియమ్మ ఆలయ అంత్యక్రియల మైదానంలో నిర్వహించాడు. ఈ క్రమంలో తన చెల్లెలి మొహం చూసి కన్నీరు పెట్టుకున్నాడు.
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
Ice Cream: ఐస్ క్రీమ్ తిని 12ఏళ్ల బాలుడు చనిపోయిన షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐస్ క్రీమ్ తిని బాలుడు చనిపోవడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.
కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళతో సహా ముగ్గురు మరణించారు.
Shigella Infection : కరోనా మహమ్మారికి తోడు మరో వ్యాధి వణికిస్తోంది. కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్‌లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది.
కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు అంచనా వేస్తోంది.
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ లోని జిల్లా ఆస్పత్రిలో నిఫా వైరస్ సోకి చికిత్స పొందుతు 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో మరోసారి కేరళ ఉలిక్కిపడింది.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రవాస వ్యాపార వేత్త నుంచి ఒక మహిళ హానీట్రాప్ చేసి రూ.59 లక్షలకు మోసం చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు
ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.