Home » Krishna
ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త,ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్�
కృష్ణా జిల్లాలో పోలీసులకు లంచాల కేసు ఊహించని మలుపు తిరిగింది.
విజయవాడ :కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్న పేట వద్ద కృష్ణానదిలో మంగళవారం బల్లకట్టు మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన �
పారిశ్రామికవేత్త, ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణలో రాజకీయ పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి.
బయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న�
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను నిందితునికి ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది.
సంక్రాంతి పండుగ ఓ బాలికను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అమ్మా పండుక్కి వెళ్తున్నానని సంబరంగా వెళ్లిన ఆ బాలిక శవమై తిరిగొచ్చింది.