Home » Kristin Cabot
Coldplay : కోల్డ్ ప్లే కాన్సర్ట్లో సీఈవో ఆండీతో సరసాలాడుతూ ఆస్ట్రానమర్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఆయనతో సన్నిహింగా గడిపిన మహిళ క్రిస్టిన్ క్యాబట్ చేతులతో ముఖాన్ని కప్పుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.