Home » KRJ Bharath
కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ 175 స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ గట్టిపోటీ ఇస్తున్నట్టు కనబడుతోంది.
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?