Home » KS Ravi Kumar
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ సినిమాలోని అల్ట్రా స్టైలిష్ లుక్ రిలీజ్.. త్వరలో టీజర్ విడుదల కానుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘రూలర్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు..
దీపావళి నాడు ‘రూలర్’ మూవీ నుంచి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..