Home » ktr election campaign
KTR Election Campaign : వేములవాడలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం
రాహుల్కు ప్రశ్నలు సంధించిన కేటీఆర్
రైతు బంధు సమితులు, వేదికలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్లే తెలంగాణ.. భారతదేశంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు విస్తరించి ఉన్నాయని తెలిపా�
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.