Home » KTR Son Himanshu
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాజాగా హిమాన్షు పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు గొప్ప మనస్సు చాటుకున్నాడు. రూ. 90లక్షల వ్యయంతో కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో మర్మతులతో పాటు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించారు.