Home » KTR
మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం చేశారంటూ షర్మిల విమర్శించారు.
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
తమ కంటే మంచి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉందో చూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు.
కన్నీరు పెట్టిన కేటీఆర్
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ఉప్పల్ స్కై వాక్ డ్రోన్ విజువల్స్..
భాగ్యనగరానికి మరో మణిహారం.అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవా�
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ గాలికంటే వేగంగా కేటీఆర్ కు దొరుకుతుందని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.