Home » Kukatpally to KoKapet
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో త్వరలోనే కూకట్పల్లి టూ కోకాపేట్..‘లైట్ రైల్’ ఏర్పాటు దిశగా యోచిస్తోంది.