Home » Kullu district
పండోహ్ డ్యామ్‌లోకి భారీగా వరద నీటితోపాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకురావడంతో హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.