-
Home » Kuno national park Cheetahs
Kuno national park Cheetahs
Cheetah project : చీతా ప్రాజెక్ట్ నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల ఆందోళన
భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించా�
Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి..ఐదు నెలల్లో 7 చీతాల మృతి
దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.....
Madhya Pradesh MLA : కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చారు..ఇదో పెద్ద కుట్ర : ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చింది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చిన కునో నేషనల్ పార్క్ కు తీసుకురావటం వెనుక పెద్ద కుట్ర ఉంద
Kuno National Park: కునో నేషనల్ పార్కులో సిద్ధంగా పది ఎన్క్లోజర్లు.. ఆఫ్రికా చిరుతలు వచ్చేది ఎప్పుడంటే ..?
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఈనెలాఖరు నాటికి భారతదేశంలో అడుగుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా దేశాల మధ్య జనవరి 26న ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో అడుగుపెట్టే చిరుతలకోసం కునో నేషనల్ పార్కులో పది ఎ�
Kuno National Park: కునో నేషనల్ పార్క్‌కు మరో 12 చిరుతలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడు? ఏ దేశం నుంచి అంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Cheetahs New Names: చిరుతలకు కొత్తపేర్లు పెట్టాలన్న ప్రధాని మోదీ.. 11వేలకుపైగా పేర్లను సూచించిన ప్రజలు..
MyGov పోర్టల్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు పేర్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. పోర్టల్ లో నమోదు చేయబడిన డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11,565 మంది తమకు తోచిన పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుత ప్రాజెక్టు కోసం 18వేల 221 మంది పేర్లను సూచించారు.
Kuno national park Cheetahs: గర్భం దాల్చిన చీతా..
గర్భం దాల్చిన చీతా..