Home » Kuno National Park
చీతాలకు ఆహారంగా జింకల్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది.
దేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు భయపడుతున్నారు.
చీతాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ
భారత్లోకి చీతాలు అడుగుపెట్టాయి. 74ఏళ్ల క్రితం దేశంలో ఇవి అంతరించిపోయాయి. దేశంలో చీతాల సంతతిని తిరిగి పెంచడం కోసం కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట�
Cheetahs Releases: దాదాపు 74ఏళ్ల తరువాత మళ్లీ భారత్లో చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్హక్ నుంచి ప్రత్యేక విమానంలో చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు శనివారం తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన�
దాదాపు 50ఏళ్ల తర్వాత భారతీయ గడ్డపై చీతాల పరుగులు చూడబోతున్నాం.. ఆఫ్రియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. బారత్ లో చీతాలు ఎందుకు అంతరించిపోయాయ్.. అసలు ఆఫ్రికన్ చీతాలు భారత వాతావరణంలో ఇమడగలవా.. ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి..?
ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.