Home » Kurasala Kannababu
విశాఖలో స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘఘటనకు మొత్తం 12మంది మృతి చెందారు. వారిలో ఎనిమిదిమంది బాధిత
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 నిందితుడని, ఆయన కుమారుడు నారా లోకేష్ ఏ2 నిందితుడు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవి అన్నీ నీతులు.. చేసేవన్నీ దొంగ