Kurnoo SP

    కర్నూలులో శిశువు కిడ్నాప్ సుఖాంతం..ముక్కుపుడక పట్టించింది

    February 2, 2020 / 04:58 AM IST

    కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో తొమ్మిది రోజుల ఆడ శిశువు కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. నిందితురాలి ముక్కపుడకే కేసు దర్యాప్తులో కీలకమైంది. ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు వివరాలు వెల్

10TV Telugu News