Home » Kurnool Public Meeting
మోదీ ప్రభుత్వాన్ని నడపటమే కాదు.. భావి తరాలకు బాట వేస్తున్నారని కీర్తించారు.
2038 నాటికి ప్రపంచంలో భారత్ రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
కర్నూలులో 2వేల 880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. 4వేల 920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు.