-
Home » Kushi Trailer
Kushi Trailer
Vijay Devarakonda : పెళ్లి అంటే భయపడకూడదు.. పెళ్లి చేసుకుంటాను.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
August 10, 2023 / 06:49 AM IST
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.
Vijay Deverakonda vs Anasuya : సోషల్ మీడియాలో అనసూయతో గొడవ.. స్పందించిన విజయ్.. ‘ఏం నడుస్తుందో ఎందుకు నడుస్తుందో..’
August 9, 2023 / 08:12 PM IST
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kushi Trailer : విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మొదలైంది.. ట్రైలర్ రిలీజ్..!
August 9, 2023 / 03:38 PM IST
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించి ఖుషి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.