Home » Kuwait
నా బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా చానళ్లు కూడా బాగా కవర్ చేశాయి.
కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి.
మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారతీయ టీ, ఇతర ఉత్పత్తులను తీసేసి ట్రాలీలో వేసి తీసుకెళ్లి వాటిని అమ్మకానికి ఉంచకుండా చేశారు. అలాగే, బియ్యం, మిర్చి వంటి బస్తాలను కవర్తో ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది కప్పేశారు.
ఆంధ్రా అమ్మాయికి.. కువైట్లో వేధింపులు
కువైట్లో పనికోసం వెళ్లిన వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెంట్ల ఆగడాలతో నరకం చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నా.. అడ్డుకట్ట పడటం లేదు. ఉపాధికోసం మహిళలుసైతం కువైట్ వెళ్తుంటారు. ఏజెంట్ల ద్వారా ఆ దేశానికి వెళ�
కోలీవుడ్ దళపతి విజయ్ బీస్ట్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బీస్ట్ మేకర్స్ కూడా జాలీ జింఖానా అంటూ రెచ్చిపోతామంటున్నారు. సాంగ్స్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్..
అరబ్ దేశం కువైట్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అయింది. ఈక్రమంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలగుతూ కువైట్ రాజుకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు
బీస్ట్ సినిమాకి ఓ దేశంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమాని కువైట్లో రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేశారు. కువైట్ సమాచార మంత్రిత్వ శాక బీస్ట్ సినిమాని నిషేధించింది.
కువైట్ లో మనుషులు నివసించలేనంతగా ఎండలు పెరిగిపోతాయని, దేశం మొత్తం ఉష్ణ ఎడారిగా మారిపోయి "నివాసయోగ్యం కాని ప్రాంతం"గా అవతరిస్తుందని అంతర్జాతీయ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.