Home » kvs recruitment
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ, డిప్లొమా/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
టీజీటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 50శాతం మార్కులతో ఎన్సీఈఆర్టీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 ఏళ్లకు మించరాదు.