Home » Ladakh
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్చుక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది.
పెట్రోలింగ్ విధివిధానాలను రూపొందించేందుకు క్షేత్ర స్థాయి కమాండర్లు సమావేశం అవుతున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ..
ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని జగన్ ఆదేశించారు.
భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.33 గంటలకు భూకంపం సంభవించింది....
లద్దాఖ్ లోని కార్గిల్కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
మనం కోర్టును అనుసరించాలి. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థకు వెలుపల ఎలాంటి పని చేయలేము. సుప్రీంకోర్టు నన్ను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులుగా మనకున్న సాధనాలు ఇవి
మామూలుగా ఏదైనా పాజిటివ్ గా జరిగితే సొంత పార్టీవారు గంతులేస్తారు, విపక్ష నేతలు ఒంటి కాలిపై లేస్తారు. మరలాంటప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా చేస్తే కాంగ్రెస్ నేతలు ఆనంద పడాలి కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఆనందపడటమేంటని అనుకుంటున్నారా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని, అదంతా అబద్ధమని ఇక్కడి ప్రజలు చెబుతుంటే తెలుస్తోందని రాహుల్ అన్నారు.