Home » lady oriented movie
ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ చేసిన రష్మిక ఇప్పుడు గ్లామరస్ డోస్ పెంచుతూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేస్తుంది. ఇప్పటికే రెయిన్ బో సినిమా ప్రకటించగా తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించింది రష్మిక.
రెయిన్బో సినిమాకి ముందు సమంతని అనుకోని ఆ తర్వాత రష్మిక ని తీసుకున్నారని సమాచారం. సమంత నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రష్మిక కొత్త సినిమా ప్రారంభమైంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
దేశముదురుతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ బాటలో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది. హన్సిక ప్రధాన..
ఒకప్పుడు బాలీవుడ్లో సంచలన సినిమాలు తెరకెక్కించి.. ఆ తర్వాత సరైన విజయాలు లేక ఇబ్బంది పడి మళ్ళీ.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట రామ్ లీలా సినిమాతో ఫామ్ లోకి వచ్చి.. ఆ వెంటనే..
ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పిందని సమాచారం. అయితే అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం.
తాజాగా కృతికి ఓ భారీ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమానే మెగా కాంపౌండ్ లో చేసింది కృతీ శెట్టి. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి.....
ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సిని�