Home » Lahari Films
ఉపేంద్ర, రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ చూశారా?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న మూవీ యూఐ.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సి పని లేదు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘యూఐ : ది మూవీ’.