Home » Lakshmi Narasimha Swamy
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.
కార్తీకమాసం, ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలు కూడా ప్రసాదంగా లభించనున్నాయి. ప్రస్తుత ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గత వారం రోజులుగా బెల్లం లడ్డూలను ప్రయోగా