Home » Lal Salaam
తలైవా రజినీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సలామ్. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా నటిస్తున్నారు.
కూతురు ఐశ్వర్యా దర్శకత్వంలో రజినీ నటిస్తున్న మూవీ లాల్ సలామ్. ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే సైన్ చేసిన ఈ సినిమాల తరువాత రజినీ వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నాడు.
రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'లాల్ సలామ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో మొయ్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ స్టన్ చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.60 లక్షల విలువైన డైమండ్స్ అండ్ గోల్డ్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటన గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య చెన్నైలోని తేనంపేట పోలీసులకు పిర్యాదు చేసింది. దీని పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 381
ఇటీవల సీనియర్ హీరోల సినిమాలను గమనిస్తే మనకు ఓ విషయం స్పష్టం అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ మూవీ ‘పెద్దన్న’ సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగులోనూ ఇదే సె�