Home » Lal Salaam
తాజాగా నటుడు విష్ణు విశాల్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
'లాల్ సలామ్' సినిమాకి సంబంధించి 21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది అంటూ తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
2012 లో 3' సినిమా విడుదలైంది. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాట వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ సరసన ఆయన భార్యగా సీనియర్ నటి నిరోషా రాధా నటించింది.
సినిమాని ముఖ్యంగా రెండు మతాల మధ్య గొడవల అంశాన్ని తీసుకొని తెరకెక్కించారు. దానికి క్రికెట్, ఒక ఊరు, రాజకీయాలు జోడించారు.
కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్న 'లాల్ సలామ్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఆడియన్స్ ఏమంటున్నారు..?
విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
2002లో వచ్చిన బాబా సినిమాని రజినీకాంత్ నిర్మించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేసారు రజిని. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది.
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. లైకా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. రజినీ ఈ సినిమాలో మోయిద్దీన్ భాయ్ అనే పాత్రలో కనపడుతున్నారు.
ఈ వారం రెండు డైరెక్ట్ సినిమాలు ఉండగా, రెండు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. వీటితో పాటు ఓ సినిమా రీ రిలీజ్ కానుంది.