Home » Lalit Narayan Mithila University
మీకెప్పుడైన ఎగ్జామ్స్ లో 100కు 151 మార్కులు వచ్చాయా? అలా ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా? ఒక్కోసారి అలాకూడా వస్తాయి. అదీ.. స్కూల్, కాలేజీల్లో కాదు.. ఏకంగా యూనివర్శిటీలోనే.