-
Home » lalitpur 14 year girl Neha
lalitpur 14 year girl Neha
రైళ్ల బోగీల మధ్య కప్లింగ్లపై కూర్చుని ప్రయాణిస్తున్న బాలిక..!! చూసి షాక్ అయిన అధికారులు
December 14, 2020 / 12:16 PM IST
UP 14 year lalitpur girl goods trains couplings : రైలు బోగీల మధ్య ఉండే కప్లింగ్ లపై కూర్చుని ఉన్న బాలికను చూసిన రైల్వే సిబ్బంది షాక్ అయ్యారు. రెండు బోగీల మధ్య ఎవరో ఉన్నట్లుగా అనిపించగా రైల్వే సిబ్బంది బాగా పరీక్షగా చూడగా అక్కడ కప్లింగ్ పై ఓ బాలిక గుర్తించి షాక్ అయ్యారు. రై�