Home » Land Acquisition
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో జగన్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో భూ సేకరణ పనులను చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల వ్యతిరేకతలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉగాదికి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైనవారిక�