-
Home » Lasya Nanditha
Lasya Nanditha
లాస్య నందిత గురించి అసెంబ్లీలో రేవంత్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే లాస్యనందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు
దివంగత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
అతడే కారణం అంటూ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు
Lasya Nanditha: లాస్యను ఆకాశ్ బలవంతంగా తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే..
లాస్య నందిత దుర్ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. మరో రెండు ప్రమాదాలు
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్ఘటన జరిగి 24 గంటల గడవకముందే హైదరాబాద్లో మరో రెండు కారు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణం అదే
కారు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? ఈ వివరాలు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి ముందు అసలేం జరిగింది, లాస్య నందిత ఏం చేశారు.. 3 గంటలు అక్కడే ఎందుకున్నారు?
రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపారు.
లాస్య నందిత పోస్ట్మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..
ఆమె ఆరు దంతాలు ఊడిపోయాయని చెప్పారు. ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయిందని వివరించారు.
లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నివాళి అర్పించారు.
లాస్య నందిత అకాల మరణంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
రోడ్డు ప్రమాదానికి గురై చిన్నవయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.