Home » Latest Jobs
Agniveer Vayu Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ 2025 నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే.
TASL Recruitment 2025: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ ప్రైవేట్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
AP AgriCET 2025 Notification: ఆంధ్రప్రదేశ్ అగ్రిసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది.
Coast Guard Recruitment 2025: జనరల్ డ్యూటీ(జీడీ)కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
TG GPO Recruitment 2025: ఇప్పటికే 10,954 పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇచ్చిన రెవెన్యూ శాఖ.. రెండో విడత నోటిఫికేషన్ను బుధవారం (జూలై 10) విడుదల చేసింది.
Job Opportunities: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ భాగస్వామ్యంతో కువైట్లో నిర్మాణ రంగంలో భారీ ఉద్యోగాలు కాంళిపిస్తోంది.
AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి మొదలుకానుంది.
Capgemini Internship 2025: క్యాప్జెమిని తమ కంపెనీలో ఇంటర్న్షిప్ ఆఫర్ పరకటించింది. ఏటా రెండు సార్లు క్యాప్జెమిని ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ను కండక్ట్ చేస్తుంది .
DRDO Recruitment 2025: డీఆర్డీఓకి చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mohan T Advani Scholarship 2025: మోహన్ టీ అద్వానీ గారి శతజయంతి సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.