Home » Latest Jobs
Apollo Job Mela: ప్రముఖ సంస్థ అపోలో తమ సంస్థలో పలు విభగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు భారీ జాబ్ మేళా నిర్వహించనుంది.
Job Mela: పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఖాళీగా ఉన్న 67 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
Jobs In Abroad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మాన్పవర్ కార్పొరేషన్ (OMCAP) సంయుక్తంగా రిక్రూట్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
Job Mela: హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య అధికారిక ప్రకటన చేశారు.
NEET UG 2025 Counselling: నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు(జులై 21) నుంచి మొదలుకానుంది.
TS ECET 2025 Counselling: తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.
Job Fair: APSSDC సంస్థ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.
MHSRB Recruitment 2025: తెలంగాణ వైద్యారోగ్యశాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Job Mela: విశాఖ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూలై 21న జాబ్ మేళా జరుగనుంది.
Job Mela: జులై 22న జనగామ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పి.సాహితి అధికారిక ప్రకటన చేశారు.