Home » Latest Jobs
క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈస్టర్న్ రైల్వే (RRC ER) గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను భర్తీ చేసేందుకు(Railway Jobs) నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(AP CRDA Notification) మేనేజర్, ఇంజినీర్, తదితర పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB Recruitment) విజయవాడల ప్రధాన కార్యాలయంలో 25 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.
బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML Jobs) వివిధ ట్రేడుల్లో 440 నాన్ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించేందుకు చాలా(Job Mela) రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి ఇండియన్ ఆర్మీ(Indian Army Jobs) గుడ్ న్యూస్ చెప్పింది. దేశ రక్షణ దళంలో భాగం అయ్యే అవకాశాన్ని కల్పించనుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు(AP District Court Jobs) వివిధ విభాగాల పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ దరఖాస్తులను కోరుతోంది.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు(Police Recruitment Board) నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.