Home » Latest Jobs
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2500 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Physiotherapist Jobs: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరపిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Job Mela: డాటాప్రో, ద్వారకానగర్ క్యాంపస్లో జులై 19న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీనికి సంబంధించి సంస్థ డైరెక్టర్లు రంగినేని సాయిప్రసాద్, సిద్ధవరపు ప్రసాద్ ఒక ప్రకటన చేశారు.
Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది.
Tirupati IIT Recruitment: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Job Mela: డాటాప్రో, ద్వారకానగర్ క్యాంపస్లో ఈ నెల(జులై) 19న ప్రత్యేక మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు సంస్థ డైరెక్టర్లు రంగినేని సాయిప్రసాద్, సిద్ధవరపు ప్రసాద్ అధికారిక ప్రకటన చేశారు.
Job Mela: కరీంనగర్లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్లో ఉద్యోగాలు కల్పించుటకు ప్రభుత్వ ఈ సేవ కేంద్రం కాశ్మీర్ గడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
BLW Recruitment 2025: బనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్డబ్ల్యూ) అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Job Mela: వరంగల్ జిల్లాలో మరో జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు.
Mini Job Mela: నంద్యాల జిల్లాలోని నేషనల్ ఐటీఐ కాలేజ్ జ్ఞానాపురం, మూలసాగరం రోడ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి. దీప్తి అధికారిక ప్రకటన చేశారు.